IHG

కరోనా మహమ్మారి ని  ఎదో విధంగా తరిమికొట్టే ఉదేశంతో శాస్త్రవేత్తలు తమ ప్రయోగాలను ప్రారంభించారు. తాజాగా ఓ 127 మంది కరోనా రోగుల పై చేసిన ప్రయోగం సత్ఫలితాన్ని ఇచ్చింది. దీనితో కరోనాను సమూలంగా నియంత్రించవచ్చని శాస్త్రవేత్తలు ప్రగాఢంగా నమ్ముతున్నారు. ప్రస్తుతం ఈ మందును లోపినవిర్– రిటానవిర్ తో పాటు ఇంటర్ ఫెరాన్ బీటా 1బీ, రిబావిరిన్ అనే మరో రెండు మందులను కలిపి యాంటీ వైరల్ డ్రగ్ కోంబోను ప్రయోగించారు.

 

దీంతో ఈ మూడు మందులు కలిపి తీసుకున్న పేషెంట్లలో ఏడు రోజుల్లోనే సింప్టమ్స్ తగ్గిపోయినట్లు గుర్తించారు. అయితే ఈ మందును సేవించిన రోగుల శరీరంలో కరోనా కణాలు చాలావరకు క్షీణించాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ సందర్భంగా వైద్యులు ప్రస్తుతం కరోనా స్టార్టింగ్ స్టేజి లో ఉన్నవారికి మాత్రమే ఇచ్చాము సత్ఫాలితాన్ని ఇచ్చింది వెంటిలేటర్ మీద ఉండేవారికి ఈ మెడిసిన్ ప్రయోగించవలసి ఉంది అని వారు తెలియజేసారు...

మరింత సమాచారం తెలుసుకోండి: