కరోనా వైరస్ పై చికిత్స లో భాగంగా ఇప్పుడు ప్లాస్మా చికిత్స చాలా కీలకంగా మారే అవకాశాలు కనపడుతున్నాయి. కరోనా వైరస్ చికిత్స లో ఇది చాలా వరకు ఉపయోగపడుతుంది అని ప్రపంచ దేశాలు భావిస్తున్నాయి. ఈ తరుణంలో దీనిపై కూడా క్లీనికల్ ట్రయల్స్ మన దేశంలో కూడా మొదలయ్యాయి. 

 

ముందు కేరళలో ఈ పరిక్షలు జరిగాయి. తాజాగా తెలంగాణా లో కూడా ఈ పరిక్షలు జరుగుతున్నాయి. గాంధీ ఆస్పత్రిలో క్లీనికల్ ట్రయల్స్ ని మొదలుపెట్టారు వైద్యులు. ఐసిఎంఆర్ పర్యవేక్షణ లో ఈ పరీక్షలను చేస్తున్నారు. పూర్తిగా కోలుకున్న కరోనా రోగి నుంచి 28 రోజుల తర్వాత యాంటీ బాడీస్ తీసుకుని అప్పుడు బాధితుడి శరీరం లోకి వాటిని పంపించి  చికిత్స చేస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: