ప్రముఖ హీరో గోపి చంద్ పెళ్లి రోజు సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు ఆయన అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెప్తున్నారు. వారి కుటుంబానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా లో షేర్ చేస్తున్నారు. ఇక తాజాగా ప్రముఖ దర్శకుడు సంపత్ నంది గోపి చంద్ కి శుభాకాంక్షలు చేసారు. 

 

నాకు తెలిసిన మధురమైన జంటకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ఇంకా చాలా సంవత్సరాల సమైక్యత, ప్రేమ మరియు ఆనందం కలిసి రావాలని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ఇద్దరి పేర్లను ఆయన ట్యాగ్ చేస్తూ గోపి చంద్ కుటుంబం తో ఉన్న ఫోటో ని షేర్ చేసారు. ఈ ఫోటోలో గోపి చంద్, ఆయన భార్య హోలీ జరుపుకుంటూ ఉంటారు..

మరింత సమాచారం తెలుసుకోండి: