ఈ మధ్య కాలంలో క్రికెటర్లు ఎక్కువగా టిక్ టాక్ లో సమయం గడుపుతున్నారు. క్రికెట్ కి దూరంగా ఉన్న ఆటగాళ్ళు అందరూ కూడా సోషల్ మీడియాలో అభిమానులను ఏదోక రకంగా అలరించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఇప్పుడు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాడు. 

 

తెలుగు పాటలకు టిక్ టాక్ వీడియో లు చేస్తున్నారు. ఇక ఇప్పుడు ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు కెవిన్ పీటర్సన్ చిరంజీవి హీరో గా వచ్చిన జెంటిల్ మెన్ సినిమాలో పాటకు వీడియో చేసారు. ఈ వీడియో ని ఏఆర్ రహమాన్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసారు. ఇది ఇప్పుడు విస్తృతంగా వైరల్ అవుతుంది. ఏది ఎలా ఉన్నా తెలుగు ప్రేక్షకులను ఆటగాళ్ళు బాగానే అలరిస్తున్నారు.   

మరింత సమాచారం తెలుసుకోండి: