సుష్మితా సేన్ మరియు ప్రియుడు రోహ్మాన్ షాల్ వారి జిమ్ వీడియో లను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తూ ఉంటారు. ఫోటోలు, వీడియో లను ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తున్నారు. ఇక యోగా సవాళ్ళను కూడా వాళ్ళు పోస్ట్ చేస్తూ ఉంటారు. రోహ్మాన్ మార్గదర్శకత్వంలో సుష్మిత తన ఇద్దరు కూతుళ్ళు రెనీ, అలీసా వర్కౌట్ చేస్తున్న వీడియోని సోషల్ మీడియా లో పోస్ట్ చేసింది. 

 

వీడియోను పంచుకుంటూ... మీరు మీ భయాన్ని ఎక్కువ సేపు పట్టుకుంటే అది ధైర్యంగా మారుతుంది అని పేర్కొంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో విస్తృతంగా వైరల్ అవుతుంది. ఇక ఆమె పిల్లలు వర్కౌట్ చేస్తుండగా రోహ్మాన్ వారిని జాగ్రత్తగా గమనిస్తు ఉంటాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: