ఇంటర్ ప్రశ్నా పత్రాల వాల్యుయేషన్ కి తెలంగాణా హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సామాజిక దూరం,  భౌతిక దూరం పాటిస్తూ పేపర్లను ఇద్దాలని సూచించింది. వరంగల్ లో ఇంటర్ స్పాట్ వాల్యుయేషన్ ప్రారంభం అయింది. అధ్యాపకులు భౌతిక దూరం పాటించే విధంగా చర్యలు చేపట్టారు. 

 

హన్మ కొండ జూనియర్ కాలేజి లో కూడా వాల్యుయేషన్ మొదలయింది. పరిక్షా పత్రాలను శానిటేషన్ చెయ్యాలి అని అధికారులకు ఆదేశాలు వెళ్ళాయి. చేతికి గ్లౌజులు కళ్ళ జోడు పెట్టుకునే చెయ్యాలని సూచనలు చేసారు. అటు అధ్యాపకులు కూడా చాలా వరకు జాగ్రత్తలు తీసుకునే పాల్గొంటున్నారు. వారి కోసం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: