లాక్ డౌన్ సమయంలో సినీ ప్రముఖల గురించి అనేక విషయాలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి. వారి వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన అనేక విషయాలను సోషల్ మీడియా వేదికగా వాళ్ళు షేర్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అభిమానులను ఏదోక రూపమ్లో అలరించడానికి గానూ వాళ్ళు ఇప్పుడు తీవ్రంగా కష్టపడుతున్నారు. ప్రతీ చిన్న విషయాన్ని అభిమానులతో పంచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. 

 

బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు అందరూ కూడా అనేక విషయాలను అభిమానులతో పంచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా బాలీవుడ్ హిట్ పెయిర్ జూహి చావ్లా... షారుఖ్ ఖాన్ కి సంబంధించిన ఫోటో ఒకటి పోస్ట్ చేసారు. వీరిద్దరూ కలిసి ఉన్న ఒక ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఫిలిం ఫేర్ విజేతలు అంటూ పోస్ట్ చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: