టాలీవుడ్ లో బాలీవుడ్ లో ఇప్పుడు టాలీవుడ్ యువ హీరో రానా పెళ్లి హాట్ టాపిక్ గా మారింది. మిహీకా బజాజ్ అనే అమ్మాయిని రానా వివాహం చేసుకోనున్నాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా రానా ప్రకటించాడు. ఆమె ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ, డ్యూ డ్రాప్ డిజైన్ స్టూడియో వ్యవస్థాపకురాలు. ఇక ఇప్పుడు రానాకు పలువురు సినీ ప్రముఖులు అభినందనలు చెప్తున్నారు. 

 

బాలీవుడ్ నటుల నుంచి కూడా రానా కు ఫోన్ లు వస్తున్నాయి. అతని మాజీ గర్ల్ ఫ్రెండ్ బిపాసా బసు కూడా ఫోన్ చేసి విష్ చేసింది. ఇక త్రిష నుంచి కూడా అతనికి ఫోన్ వచ్చినట్టు సమాచారం. ఇక ఆహిఆనులు సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున అభినందనలు చెప్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: