జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన గ్యాప్ లేకుండా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. రాజకీయాలను కొన్ని రోజులు పక్కన పెట్టి పవన్ ఇప్పుడు సినిమాల మీద ఎక్కువగా ఫోకస్ చేసారు. తాజాగా ఆయన మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు.

 

అది ఏంటీ అంటే డ్రైవింగ్ లైసెన్స్ అనే మలయాళం సినిమా. ఈ సినిమా అక్కడ సూపర్ హిట్ అయింది. ఎక్కువగా రీమేక్ సినిమాల మీద దృష్టి పెట్టిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రస్తుతం ఆయన వకీల్ సాబ్ అనే సినిమాలో చేస్తున్నారు. ఈ సినిమా కూడా బాలీవుడ్ రీమేక్ సినిమా కావడం విశేషం. డ్రైవింగ్ లైసెన్స్ కి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: