ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ ఇప్పుడు ప్రజలకు చుక్కలు చూపిస్తుంది. ఎటు నుంచి వచ్చిందో ఎలా వచ్చిందో గాని ఇప్పుడు ఇది వదిలే అవకాశాలు మాత్రం కనపడటం లేదు, కరోనా వైరస్ ని ఎదుర్కోవడం ఇప్పట్లో సాధ్యం అయ్యే విధంగా కనపడటం లేదు. ఇదే ఇలా ఉంటే ఇప్పుడు ఒక ప్రకటన బయటకు వచ్చింది. 

 

పలు దేశాల వైద్యులు కరోనా గురించి సంచలన విషయం చెప్పారు. అది ఏంటీ అంటే.... కరోనా వచ్చి తగ్గిపోయే రోగం కాదని అది ఎన్నో వ్యాధులకు మూలం అని హెచ్చరిస్తున్నారు. దాని ప్రభావం మనిషి మీద చాలా వరకు చాలా రోజుల వరకు కూడా ఉంటుంది అని హెచ్చరిస్తున్నారు. ఒక్కసారి మనిషికి కరోనా వచ్చింది అంటే అక్కడి నుంచి ఆ వ్యక్తిది కొత్త జీవితం అని పేర్కొంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: