దేశంలో కరోనా కట్టడి విషయంలో కొన్ని రాష్ట్రాలు చాలా సమర్ధవంతంగా వ్యవహరిస్తున్నాయి. ఎక్కడా కూడా ఈజీ గా తీసుకోవడం లేదు కొన్ని రాష్ట్రాలు. ఝార్ఖండ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ సహా ఈశాన్య రాష్ట్రాలో కరోనా వైరస్ కట్టడిలో చాలా అప్రమత్తంగా ఉన్నాయి. ఇక ఉత్తరాఖండ్ రాష్ట్రం అయితే చాలా ముందు అడుగు వేసింది. 

 

అక్కడ కేవలం 70 కేసులు మాత్రమే ఉన్నాయి. అందులో దాదాపు 50 కేసులు పూర్తిగా రికవర్ అయిపోయాయి కూడా. ఇప్పుడు 23 మాత్రమే యాక్టివ్ గా ఉన్నాయి. మరణాలు కూడా పెద్దగా లేవు. ఉత్తరాఖండ్‌లో నేడు ఒక్క కేసు మాత్రమే బయటకు వచ్చింది. ఈ కేసుతో అక్కడ 70 కేసులు నమోదు అయ్యాయి. ఈ కేసులు అన్నీ కూడా ఒక్క ప్రాంతంలోనే ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: