చైనాలో కరోనా మరణాల విషయంలో ఎన్నో అనుమానాలు ఉండేవి. ఇప్పుడు అమెరికా ఆవిషయంలో కూడా ఈ అనుమానాలు ఎక్కువగానే ఉన్నాయి. అమెరికాలో కరోనా మరణాలను ఆ దేశ ప్రభుత్వం దాస్తుంది అని ఇప్పుడు ఆరోపణలు వస్తున్నాయి. దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆదేశాలతో ప్రభుత్వం నుంచి నిజాలు బయటకు రావడం లేదని అంటున్నారు. 

 

కనీసం ఇప్పటి వరకు లక్షా 50 వేల మంది వరకు కరోనా తో ప్రాణాలు కోల్పోయారు అని కేవలం అందులో సగం మాత్రమే చెప్తున్నారు అని అంటున్నారు. న్యూయార్క్ లో భారీగా మరణాలు ఉండే అవకాశం ఉందని అలాగే రెండు మూడు రాష్ట్రాల్లో కేసులను కూడా దాస్తున్నారు అని ఇప్పుడు అక్కడి ప్రభుత్వం పై అంతర్జాతీయ మీడియా అనుమానాలు వ్యక్తం చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: