కరోనా వైరస్ మన మధ్య నుంచి పోయే అవకాశం లేదని కొందరు పదే పదే కామెంట్ లు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఇదే విషయాన్ని చెప్తుంది. కరోనా మన మధ్యే ఉంటుంది అని కరోనా అదృశ్యం అయ్యే ప్రసక్తే ఉండదు అని చెప్పారు. కరోనాకు వ్యాక్సిన్ వస్తే చచ్చిపోతుంది అని అనుకోవడం భ్రమ అని అంటున్నారు. 

 

కరోనా అనేది మన జీవితాలను ఇక శాసించడం ఖాయమని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టంగా చెప్పింది. ఆంక్షలను సడలించే ముందు ఒకటికి వంద సార్లు ఆలోచించుకోవడం మంచిది అని సూచనలు చేస్తుంది. జనాభా ఎక్కువగా ఉన్న దేశాలు కరోనా తో దీర్ఘకాలిక పోరాట౦ చెయ్యాలని సూచిస్తు౦ది. వ్యాక్సిన్ వచ్చినా పెద్దగా మార్పులు ఉండవు అంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: