దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు అత్యంత వేగంగా నమోదు అవుతున్నాయి. గత 4 రోజుల్లో ఏకంగా భారత్ లో పది వేల కేసులు నమోదు అయ్యాయి. మూడు రోజులు కూడా 3 వేలకు పైగా కరోనా కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తుంది. 

 

ప్రధానంగా కోయంబేడు లింక్ ల కారణంగా తమిళనాడు లో కరోనా కేసులు పెరుగుతుంటే, మహారాష్ట్ర గుజరాత్ రాష్ట్రాల్లో చేసిన తప్పుల కారణంగా కేసులు నమోదు అవుతున్నాయి. మరణాల రేటు ప్రస్తుతం తక్కువగానే ఉంది. ఇది ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి. గుజరాత్ మహారాష్ట్ర లో గ్రామాల్లోకి కరోనా అడుగు పెట్టింది. ఏపీలో కూడా గ్రామాల్లోకి కరోనా అడుగు పెట్టింది. దీనితో ఇప్పుడు ప్రభుత్వాలు చాలా వరకు గ్రామాల మీద ప్రత్యేక దృష్టి పెట్టాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: