టాలీవుడ్ లో జూనియర్ ఎన్టీఆర్ కి ఉండే క్రేజ్ గురించి అందరికి తెలిసిందే. అతని సినిమా వస్తుంది అంటే చాలు అభిమానులకు ఒకరకంగా పనులు మానుకుని అయినా సరే సినిమా చూస్తూ ఉంటారు. అతని సినిమాలు వస్తుంటే టాలీవుడ్ లో మరో హీరో సినిమాను కూడా వాయిదా వేసుకునే పరిస్థితి ఉంటుంది అనేది వాస్తవం. 

 

ఇక బాబు కి సోషల్ మీడియా లో కూడా మంచి క్రేజ్ ఉంది. సోషల్ మీడియాలో ఏ పోస్ట్ పెట్టినా సరే వెంటనే మంచి స్పందన వస్తు ఉంటుంది. ఇక తాజాగా సోషల్ మీడియాలో అతనికి ఫాలోవర్స్ భారీగా పెరిగారు. అతనిని ట్విట్టర్ లో నాలుగు మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. ఈ విషయాన్ని అతని అభిమానులు సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: