ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన 20 లక్షల కొట్లలో రెండో ప్యాకేజిని కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. వలస కూలీలు, వీధి, చిన్న తరహా వ్యాపారులు, చిరు వ్యాపారులు, చిన్న సన్నకారు రైతులకు ఈ ప్యాకేజిని ప్రకటించే అవకాశం ఉంది. వ్యసాయానికి ఊతంగా ప్యాకేజిని ఇవ్వడానికి రెడీ అయ్యారు. 

 

ఈ ప్యాకేజిలో మొత్తం 90 రంగాలకు వివరాలను ప్రకటించే అవకాశం ఉంది. దీనిపై పూర్తి కసరత్తు చేస్తిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు వారి కోసం ప్యాకేజిని ప్రకటిస్తుంది. వీధి, చిన్న వ్యాపారులు, వీధి కార్మికుల మీద ప్రత్యేక దృష్టి పెట్టామని నిర్మలా సీతారామన్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. వలస కార్మికులపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టామని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: