కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 20 లక్షల కోట్ల లో వలస కార్మికులతో పాటుగా చిన్న చిన్న వ్యాపారుల కోసం కూడా కేంద్రం నిధులను కేటాయించింది. ముద్ర శిశు రుణాలు తీసుకునే వారికి ఈ సందర్భంగా కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ముద్ర శిశు రుణాలు తీసుకునే వారికి రెండు శాతం రాయితీ ప్రకటించింది. 

 

50 వేలు లోపు రుణాలు తీసుకునే వారికి ఇది వర్తిస్తుందని నిర్మల చెప్పారు. రెండో ప్యాకేజి లో ఈ విషయాన్ని ఆమె వెల్లడించారు. 3 కోట్ల మందికి ఈ నిర్ణయం ద్వారా లబ్ది చేకూరుతుంది అని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. వీధి వ్యాపారుల కోసం 5 వేల కోట్లు రుణాలు ఇస్తున్నామని నిర్మల పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: