రాష్ట్రాల విపత్తు నిధులను వలస కార్మికులకు కేటాయిస్తామని కేంద్ర ఆర్ధిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. వలస కార్మికులకు వచ్చే రెండు నెలలు ఉచితంగా ఆహార ధాన్యాలు అందిస్తామని చెప్పారు. వలస కార్మికులకు రేషన్ అందే విధంగా నిర్మలా సీతారామన్ చెప్పారు. 

 

రేషన్ కార్డు లేని వారికి పది కేజీల బియ్యం తో పాటుగా 1 కేజీ శనగలు ఇస్తామని అన్నారు. వారికి ఖర్చు చేసే నిధుల విషయంలో రాజీ పడవద్దు అని ఆమె పేర్కొన్నారు. ఆగస్ట్ వరకు వన్ రేషన్ వన్ నేషన్ అమలు చేస్తామని ఆమె పేర్కొన్నారు. ఆగస్ట్ నుంచి దేశం మొత్తం కచ్చితంగా అమలు చేస్తామని ఆమె పేర్కొన్నారు. రేషన్ కార్డు లేని వారికి కూడా రేషన్ ఇవ్వాలని స్పష్టం చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: