టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ గురువారం ఉదయం ప్రేమించిన అమ్మాయికు మూడు వేళ్ళు వేసాడు. దీనితో సినీ ప్రముఖులు ఒక్కొక్కరిగా నిఖిల్ కి హ్యాపీ మ్యారీడ్ లైఫ్ చెప్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ఇప్పుడు ఈ సందడి ఎక్కువైంది. మెగా హీరో సాయి ధరమ్ తేజ్ టీ టౌన్లో మరో వికెట్ పడింది. ‘జీవితంలో అతి పెద్ద అడుగు వేసిన నిఖిల్‌కు శుభాకాంక్షలు.
మీకు భవిష్యత్తులో అన్నీ హ్యాపీడేసే ఉండాలని కోరుకుంటున్నా అని ఫన్నీ ట్వీట్ చేసాడు. దీనికి స్పందించిన సీనియర్ నటుడు బ్రహ్మాజీ కీలక వ్యాఖ్య చేసాడు. వికెట్స్ పడిపోతుంటే ఎంజాయ్ చేస్తున్నావా తేజూ అంటూ కామెంట్ చేసాడు. ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతుంది. మరి మీ వికెట్ ఎప్పుడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Another wicket down in T-Town. Congrats @actor_Nikhil on the biggest step in your life. I wish you and your significant other #happydays ahead. May your day be extra special and fun. #NikPal pic.twitter.com/R2iUCySNWE
— Sai Dharam Tej (@IamSaiDharamTej) May 14, 2020