అత్యాధునికి సాంకేతిక‌త అందుబాటులోకి రావ‌డంతో ప్ర‌పంచం ప్ర‌తీ ప‌నిని చాలా కూల్‌గా చేసేస్తోంది. నిర్మాణాల‌ను ఎంత స్మార్ట్‌గా చేప‌డుతున్నారో.. వాటిని కూల్చివేయాల‌నుకున్న‌ప్పుడు కూడా అంతే స్మార్ట్‌గా ప‌నికానిచ్చేస్తున్నారు. అయితే.. ఇక్క‌డ నిర్మాణానికి నెల‌లు.. ఏళ్లు కావాలిగానీ... కూల్చివేయ‌డానికి మాత్రం క్ష‌ణం చాలు..! ఇప్పుడు నైరుతి జర్మనీలోని మూసివేసిన అణు విద్యుత్ ప్లాంట్‌కు చెందిన‌ రెండు శీతలీకరణ టవర్లను కూల్చివేశారు.

 

2022 నాటికి దేశంలో ఉన్న మొత్తం అణు విద్యుత్ ప్లాంట్లన్నింటినీ మూసివేయాలని ప్ర‌భుత్వం యోచిస్తోంది. ఈ కూలింగ్ ట‌వ‌ర్లను క్ష‌ణంలో కూల్చివేశారు. కూల్చివేత సంబంధించిన‌ వీడియో వైర‌ల్ అవుతోంది. మీరు కూడా ఓ లుక్కేసుకోండి మ‌రి..!

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: