లాక్ డౌన్ తో సామాన్యులు అయినా ఎవరు అయినా సరే వివాహం చేసుకోవాలి అంటే నిబంధనలకు లోబడి చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరూ కూడా హడావుడిగా వివాహం చేసుకోవడానికి లేదు. ఇప్పుడు సినిమా స్టార్ లు కూడా దాదాపుగా అదే చేస్తున్నారు. 

 

దిల్ రాజు వివాహం చాలా సైలెంట్ గా జరిగింది. అదే విధంగా యంగ్ హీరో నిఖిల్ వివాహం కూడా చాలా సైలెంట్ గా జరిగింది. అలాగే ఇప్పుడు నితిన్ వివాహం కూడా జరిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. నితిన్ పెళ్లి ఇప్పటికే ఖరారు అయింది. పెళ్లి డేట్ అనుకునే సమయంలో లాక్ డౌన్ రావడం తో వాయిదా పడింది. ఇప్పుడు లాక్ డౌన్ ఉన్నా సరే సైలెంట్ గా వివాహం చేసుకోవాలని నితిన్ భావిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: