దేశ అధినేత మొండి వ్యక్తి అయితే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో అమెరికా రష్యా లాంటి దేశాల నుంచి చాలా నేర్చుకోవచ్చు. ఆ దేశాల్లో కరోనా తీవ్రత ఈ స్థాయిలో ఉంది అంటే కచ్చితంగా అధినేతలు చేస్తున్న తప్పులే ప్రధాన కారణం. తమకు నచ్చని వారిని పదవి నుంచి తప్పించడమో చంపడమో చేస్తున్నారు. 

 

ఇక తాజాగా రష్యా రాజధాని మాస్కో గురించి ఒక సంచలన విషయం బయటకు వచ్చింది. అది ఏంటీ అంటే అక్కడ 60 శాతం మరణాలను తేల్చలేకపోతున్నారు. అసలు ఎంత మంది మరణించారు అనేది చెప్పడం చాలా కష్టంగా ఉంది ప్రస్తుతం. దీనిపై అధికారులు కూడా ఏ విషయాన్ని చెప్పలేకపోతున్నారు. కనీసం మరణాలను కూడా అంచనా వేయలేని పరిస్థితి లో ఉన్నారు. ఎక్కడ వాస్తవాలు చెప్తే ఎక్కడ తమ జీవితాలు నాశనం అవుతాయో అని కొందరు చెప్పలేకపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: