మాజీ డాన్, జయ కర్ణాటక వ్యవస్థాపకుడు ముత్తప్ప రాయ్ శుక్రవారం తెల్లవారుజామున కన్నుమూసారు. గత కొన్ని రోజులుగా క్యాన్సర్ తో పోరాటం చేస్తున్న ఆయన... బుధవారం బెంగళూరు లోని ఒక ఆస్పత్రిలో జాయిన్ అయ్యారు. 1980 లో బెంగళూరు లో ఉన్న పరిస్థితులతో ఆయన అండర్ వరల్డ్ గాన గా మారారు. పుత్తూరులో జన్మించిన 68 ఏళ్ల రాయ్ బ్యాంకర్ గా జీవితాన్ని ప్రారంభించారు. 

 

ముందు ముంబై లో ఆ తర్వాత గల్ఫ్ లో డాన్ గా కార్యాకలపాలు నిర్వహించారు. 2002 లో ఆయన్ను దేశం నుంచి బహిష్కరించారు. కోర్ట్ ప్రాంగణం లో ఒకసారి ఆయన హత్యాత్నం కూడా జరిగింది. ఆ తర్వాత అతనిపై దాదాపు 5 సార్లు హత్యాత్నం జరిగింది. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో రాయ్ కీలకం వ్యవహరించారు. ఇక ఆయనపై ఉన్న అన్ని కేసులు కూడా కోర్ట్ లో గెలిచారు.

మరింత సమాచారం తెలుసుకోండి: