లాక్ డౌన్ లో సినిమా షూటింగ్ లు లేక ఖాళీ గా ఉన్న హీరోయిన్ లు అందరూ కూడా ఇప్పుడు సందడి చేస్తున్నారు. సోషల్ మీడియా లో తమ అభిమానులకు వినోదం పంచుతున్నారు. తమ ఇంట్లో చేసే కార్యక్రమాలను వీడియో లు అభిమానులతో పంచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియా లో వీరి వీడియో లు ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. 

 

తాజాగా టాలీవుడ్ యువ హీరోయిన్ ఆదా శర్మ ఒక బామ్మ తో డాన్స్ చేస్తున్న వీడియో వైరల్ అవుతుంది. బామ్మ తో కలిసి ఒక హింది పాట కు ఆదా శర్మ డాన్స్ చేస్తుంది. అలాగే మరో అమ్మాయి తో కలిసి కెమెరా ముందు వాకింగ్ చేస్తుంది. ఈ వీడియో లు ఇప్పుడు విస్తృతంగా వైరల్ అవుతున్నాయి.

https://www.instagram.com/p/CALCV1jHeT4/ 

మరింత సమాచారం తెలుసుకోండి: