ఈ మధ్య ప్రేమ వ్యవహారాలతో సినీ పరిశ్రమలో ఉండే కొందరు హడావుడి చేస్తున్నారు. పెళ్లి అయి పిల్లలు ఉన్న నటులు గాయకులూ ప్రేమల్లో పడుతున్నారు. ఎవరి సందడి వాళ్ళు చేస్తున్నారు. తాజాగా గోపి సుందర్ అనే గాయకుడు భార్య ఉన్నా సరే ప్రేమలో పడ్డాడు. మలయాళం లో మంచి సంగీత దర్శకుడి గా ఆయనకు పేరుంది. 

 

ఇప్పుడు తెలుగులో కూడా అవకాశాల కోసం ఆయన కష్టపడుతున్నాడు. తెలుగులో మంచి ఆఫర్లు కూడా వస్తున్నాయి. ఇక ఆయన సహజీవనం మీద ఇప్పుడు అనేక ప్రచారాలు జరుగుతున్నాయి. తాజాగా ఈ వార్తలపై ఆయన స్పందించారు. తాను సహజీవనం లో ఉన్న విషయాన్ని చెప్పారు. ఆయనకు పెళ్లి అయి పిల్లలు ఉన్నా భార్యతో గొడవలు ఉన్నాయి. దీనితో ఇద్దరూ విడిపోవాలి అనుకున్నారు. “విడాకుల కేసు కోర్టులో పెండింగులో వుంది .. ప్రస్తుతం నేను వేరొకరితో ప్రేమలో ఉన్నాను'

మరింత సమాచారం తెలుసుకోండి: