టాలీవుడ్ లో నందమూరి బాలకృష్ణ కి ఉన్న క్రేజ్ గురించి అందరికి తెలిసిందే. ఆయన తో సినిమా చేయడానికి చాలా మంది దర్శక నిర్మాతలు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. బాలకృష్ణ కూడా చాలా జాగ్రత్తగా సినిమాలను ఓకే చేస్తూ ఉంటారు ఇక ప్రస్తుతం ఆయన మాత్రం చాలా జాగ్రత్త పడుతున్నారు అని తెలుస్తుంది. 

 

అది ఏంటీ అనేది చూస్తే ఆయన ఇప్పుడు కొత్త దర్శకులతో కొత్త కథలను ఎక్కువగా అవిన్తున్నారు అని సమాచారం. కొత్త కథల కోసం బాలకృష్ణ ఇప్పుడు యువ దర్శకులను తన ఇంటికి కూడా పిలిచినట్టు సమాచారం. ప్రయోగం లేకుండా తనకు తగిన విధంగా కథ ఉంటే చేయడానికి బాలయ్య ముందుకు వస్తున్నారు అని టాలీవుడ్ జనాలు అంటున్నారు. మరి ఏ సినిమా చేస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: