కరోనా దృష్ట్యా సుప్రీం కోర్ట్ కు వేసవి సెలవలు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. సుప్రీం కోర్ట్ లో జూన్ 19 వరకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణలు కొనసాగుతాయి. ముగ్గురు న్యాయమూర్తులతో అన్ని రకాల కేసులను విచారణ చెయ్యాలని, నిర్ణయం  తీసుకుంది సుప్రీం కోర్ట్.

 

   సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టీస్ ఎస్ ఏ బాబ్డే నేతృత్వంలో ఫుల్ కోర్ట్ ఏకాభిప్రాయానికి వచ్చింది. కాగా కరోనా లాక్ డౌన్ తర్వాత సుప్రీం కోర్ట్ ఎప్పటికప్పుడు కీలక నిర్ణయాలు తీసుకుంటూనే ఉంది. న్యాయవాదుల భద్రత విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకుంటుంది ధర్మాసనం. ఎవరూ ఇబ్బంది లేకుండా విధులు నిర్వహించాలని సూచిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: