ఒక పక్క కరోనా వైరస్ తో దేశంలో జనాలు నానా కష్టాలు పడుతున్నా సరే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వైఖరి లో మాతరం మార్పు అనేది రావడం లేదు. ఆయన మారతారు అనే దానిని కూడా ఆ దేశ ప్రజలు దాదాపు ఆశలు వదులుకున్నారు. ఇప్పుడు మరోసారి ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. అది ఏంటీ అంటే... 

 

కరోనా వ్యాక్సిన్ వచ్చినా రాకపోయినా సరే అమెరికా రీ ఓపెన్ చేస్తాను అని ఆయన పేర్కొన్నారు. ఈ ఏడాది చివరి వరకు అమెరికాలో కరోనా కథ అనేది ఉండదు అని మళ్ళీ అమెరికాను మేక్ అమెరికా గ్రేట్ అగైన్ చేస్తాను అంటూ వ్యాఖ్యలు చేసారు. ఇప్పుడు ఆయన వ్యాఖ్యలపై అక్కడి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: