కరోనా వైరస్ ఇప్పుడు ఒకరంగా మనని వదిలే అవకాశాలు కనపడటం లేదు. దీని నుంచి మనం ఇప్పట్లో బయటకు వచ్చే సూచనలు కూడా దాదాపుగా లేవు అనే వ్యాఖ్యలు వినపడుతున్నాయి. కరోనా  వైరస్ ని ఎదుర్కోవడం సాధ్యమే అయినా ఇప్పుడు దాని తర్వాత వచ్చే పర్యావసానాలు ఆరోగ్య పరంగా తీవ్రంగా ఉండే సూచనలు కనపడుతున్నాయి. 

 

ఇక తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పిన దాని ప్రకారం కరోనా ప్రభావిత దేశాల్లో కరోనా లక్షణాలు ఉండే వ్యాధులు చిన్న పిల్లలకు వస్తాయని రక్త నాళాలలో వాపులు వస్తాయని చెప్తున్నారు. పిల్లల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలని భారత్ లాంటి దేశాలు మరింత అప్రమత్తంగా వ్యవహరించకపోతే మాత్రం చాలా ఇబ్బంది పడే అవకాశం ఉందని, తల్లి తండ్రులు పిల్లలను బయటకు పంపొద్దు అని చెప్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: