దేశ వ్యాప్తంగా వలస కార్మికులు ఇప్పుడు వేల కొద్దీ కిలోమీటర్లు నడిచి వెళ్తున్నారు. చిన్న పిల్లలను భుజాన వేసుకుని ఇప్పుడు తల్లి తండ్రుల నడక కన్నీరు పెట్టిస్తుంది. తాజాగా సోషల్ మీడియా లో ఒక ఫోటో విస్తృతంగా వైరల్ అవుతుంది. అది ఏంటీ అంటే ఒక చిన్నారి తన కుటుంబం తో కలిసి నడుస్తుంది. కాని ఆ చిన్నారి పాదాలకు చెప్పులు లేవు. 

 

దేశంలో శ్రామిక్ రైళ్ళు ఏర్పాటు చేసామని కేంద్ర సర్కార్ చెప్తుంది. నిజంగా శ్రామిక్ రైళ్ళను పూర్తి స్థాయిలో నడిపితే ఇలాంటి సన్నివేశాలు ఎందుకు ప్రపంచం చూస్తుంది అని అధికారులు ఇలాంటి విషయాల్లో చాలా అప్రమత్తంగా వ్యవహరించాలని అంత దూరం ఆ నడక చిన్నారుల భవిష్యత్తు మీద ప్రభావం చూపిస్తుంది అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: