లాక్ డౌన్ కారణంగా తన భర్త పాకిస్తాన్ లోని సియోల్ కోట్ లో తాను హైదరాబాద్ లో చిక్కుకుపోయామని టెన్నీస్ స్టార్ సానియా మీర్జా పేర్కొంది. ఒక ఫేస్బుక్ లైవ్ లో మాట్లాడిన సానియా ఈ మేరకు తన బాధను వ్యక్తపరిచింది. అమెరికాలో టెన్నీస్ ఆడటానికి వెళ్ళిన సానియా లాక్ డౌన్ కంటే ముందే వచ్చేసింది. 

 

అయితే  ఆమె భర్త పాకిస్తాన్ లో లీగ్ ఆడుతూ అక్కడ ఉన్నాడు అదే సమయంలో లాక్ డౌన్ విధించారు. దీనిపై స్పందించిన ఆమె మాకు బాబు ఉన్నాడని ఈ పరిస్థితి మాకు చాలా కష్టంగా ఉందని ఆమె పేర్కొంది. తన కొడుకు ఇజాన్ తన తండ్రిని ఎప్పుడు చూడగలడో తెలియదు అంటూ ఆవేదన గా మాట్లాడింది సానియా.

మరింత సమాచారం తెలుసుకోండి: