దేశ వ్యాప్తంగా ఇప్పుడు లాక్ డౌన్ డౌన్ ని అమలు చేసే విషయంలో ఇప్పుడు కేంద్ర సర్కార్ తీవ్రంగా కసరత్తులు చేస్తుంది. లాక్ డౌన్ ని ఎన్ని రోజులు ఉంచాలి అనే దాని మీద ఇటీవల జరిగిన కేబినేట్ మీటింగ్ లో ప్రధాని నరేంద్ర మోడీ మంత్రుల అభిప్రాయాలను తీసుకున్నారు. ఆరు రాష్ట్రాల్లో లాక్ డౌన్ ని కఠినం గా అమలు చెయ్యాలని నిర్ణయం తీసుకున్నారు. 

 

ఇప్పుడు లాక్ డౌన్ ని కొన్ని మినహాయింపు లు ఇచ్చి మరో 2 వారాలు లేదా 3 వారాలు కొనసాగించే ఆలోచనలో ఉన్నారు అని తెలుస్తుంది. కేంద్ర మంత్రులు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇదే విషయాన్ని ప్రధాని దృష్టికి తీసుకుని వెళ్లినట్టు సమాచారం. సాయంత్రం ప్రకటన రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: