మహారాష్ట్రలో కరోనా కేసులు రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి. దేశ ఆర్ధిక వ్యవస్థకు ముంబై చాలా కీలకం అనే విషయం అందరికి తెలిసిందే. ముంబై కారణంగా మన దేశానికి ఆదాయం ఎక్కువగా వస్తు ఉంటుంది. మహారాష్ట్ర కూడా ముంబై మీదనే ఎక్కువగా ఆధార పడుతూ ఉంటుంది. అలాంటి ముంబై ఇప్పుడు కరోనా వలయంలో ఉంది. 

 

15 వేల మందికి పైగా కరోనా బారిన పడ్డారు ముంబై లో. దీనితో ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ ముంబై విషయంలో సీరియస్ గా ఉన్నారని, ముంబై కి కేంద్ర బలగాలను పంపించే ఆలోచనలో ఉన్నారని తెలుస్తుంది. విదేశాల నుంచి వైద్యులను ముంబై పంపే ఆలోచనలో కూడా ఆయన ఉన్నారు అనే ప్రచారం కూడా ఎక్కువగానే జరుగుతుంది. ఇప్పుడు ముంబై లో లాక్ డౌన్ ని కఠినం గా అమలు చేస్తారట.

మరింత సమాచారం తెలుసుకోండి: