గత రెండు మూడు రోజుల నుంచి హైదరాబాద్ లో చిరుత పులి ఏ స్థాయిలో చుక్కలు చూపిస్తుందో అందరికి తెలిసిన విషయమే. అది ఎక్కడ ఉంది ఏ౦ చేస్తుందో అనే భయం అటు అధికారులకు కూడా నెలకొంది. రెండు మూడు రోజుల నుంచి దాని కోసం చేయని ప్రయత్నం అనేది లేదు. అయినా సరే అది మాత్రం దొరకడం లేదు. 

 

ఇక తాజాగా సోషల్ మీడియాలో హైదరాబాద్ లో దొరికిన చిరుత పులిని కుక్కలు చంపేసాయి అనే వీడియో ఒకటి వైరల్ అవుతుంది. దీనిపై కొందరు స్పందించారు. ఆ వీడియో ఇప్పటిది కాదని 11 నెలల క్రితమే యుట్యూబ్ లో వచ్చింది అని దయచేసి అలాంటివి నమ్మ వద్దని హైదరాబాద్ లో చిరుత దొరకలేదు అని పేర్కొంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: