కరోనా వైరస్ కట్టడి విషయంలో జనాభా తక్కువ ఉన్న రాష్ట్రాలు చాలా సమర్ధవంతంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ప్రజల ప్రాణాలను కాపాడుకోవడానికి వాళ్ళు చాలా సమర్ధంగా పని చేస్తున్నారు అనే వ్యాఖ్యలు వినపడుతున్నాయి. హిమాచల్ ప్రదేశ్ ఝార్ఖండ్ రాష్ట్రాలు చాలా సమర్ధంగా కట్టడి చేస్తున్నాయి. 

 

ఇక చత్తీస్ఘడ్ కూడా ఇలాగే కట్టడి చేసింది. కేంద్ర పాలిత ప్రాంతం చండీగడ్ కూడా కరోనా వైరస్ పై పోరాటంలో చాలా ముందు అడుగు వేస్తుంది. హర్యానా పంజాబ్ కి రాజధాని గా ఉన్నా సరే సమర్ధంగా అక్కడి అధికారులు పని చేస్తున్నారు. అక్కడ ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 191 గా ఉంది, వాటిలో 137 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: