చైనాకు కరోనా సెకండ్ వేవ్ పొంచి ఉందని చైనా టాప్ డాక్టర్ ఒకరు ప్రకటించారు. ఊహాన్ అధికారులు ముందు కరోనా వివరాలను చాలా వరకు దాచి పెట్టారు అని మండిపడ్డారు ఆయన. దేశ వ్యాప్తంగా ఇప్పుడు కరోనా స్లో గా మళ్ళీ మొదల అవుతుంది అని చెప్పారు. దాన్ని కట్టడి చేయడం ఈసారి చైనాకు చాలా కష్టంగా మారే అవకాశం ఉందని చెప్పాడు ఆయన. ఆయన పేరు జాంగ్ నాన్షణ్. 

 

ఇప్పుడు కరోనా వైరస్ కట్టడి విషయంలో చైనా అప్రమత్తంగా లేకపోతే మరో అమెరికా అవ్వడం ఖాయమని ఆయన వ్యాఖ్యానించాడు. ఆ దేశ అధ్యక్షుడు దీన్ని మళ్ళీ లైట్ తీసుకుంటున్నారు అంటూ ఆయన అసహనం వ్యక్తం చేసారు. లాక్ డౌన్ ఉన్నా లేకపోయినా జనాలు ఇంట్లోనే ఉండాలని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: