IHG

తెలుగు లో సుధీర్ బాబు సరసన SMS  లో నటించి మంచి మార్కులు కోటేసిన నటి రెజినా కాసాండ్రా. SMS సినిమాతో తన బ్యూటీ ని పరిచయం చేసింది. ఆతరువాత సాయిధరమ్ తేజ్ తో కలసి సుబ్రహ్మణ్యం ఫర్ సాల్ లో సీత తో వీజీ కాదు అంటూ తెలుగు ప్రేక్షకుల గుండెల్ని కొల్లగొట్టేసింది. ఆ తరువాత ఈ అమ్మడు మంచి ఫామ్ లో ఉన్నట్లు అనిపించినా తరువాత పెద్దగా సినిమాలు చేయకపోవడంతో అభిమానులు లైట్ తీసుకున్నారు. ఎవరు సినిమాతో తన అందంతో కుర్రకారును పిచ్చెక్కించేలా ఎక్సపోసింగ్ చేసి మతులు పోగొట్టేసింది.

IHG

 

అయితే ఆ తరువాత ఈ అమ్మడు తెలుగు  సినిమాలు ఒప్పుకోకపోవడం విశేషం. అయినప్పటికీ ఈ అమ్మడు తమిళ్ సినిమాలతో కాస్త బిజీ అయిపొయింది .ప్రస్తుతం ఈమె ఖాతాలో కాళ్లపార్టీ ,కసడ తపర తమిళ్ సినిమాలు ఉన్నాయ్ . లాక్ డౌన్ కావడంతో ఈ సినిమాల నుండి కాస్త విరామం దొరకడంతో సోషల్ మీడియాలో ఆక్టివ్ అయ్యింది. తాజాగా ఈ అమ్మడు మరియు ఫ్రెండ్స్ కలసి క్లౌడ్ 9 లో ఫొటోస్ క్రియేట్ చేశారు . అయితే ఈ ఫొటోస్ కాస్త వైరల్ గా మారాయి. ఈ ఫొటోస్ లో నటి మేఘాల మాటున విరబూసిన అందాలను ఆరబోసింది అన్నట్టుగా ఫోటోలకు పోజులు ఇచ్చింది. చూడడానికి చాలా ముచ్చటగా అనిపించిన వారి క్రీటివిటీని తప్పక పొగిడి తీరాలి.     

మరింత సమాచారం తెలుసుకోండి: