క్రికెట్ లేక ఖాళీ గా ఉంటున్న ఆసిస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఇప్పుడు సోషల్ మీడియా లో ఎక్కువగా సందడి చేస్తున్నాడు. ఏదోక వీడియో ని సోషల్ మీడియా లో పోస్ట్ చేయడమే కాకుండా తెలుగు హీరోల టిక్ టాక్ లను ఎక్కువగా చేస్తున్నాడు. మహేష్ బాబు ప్రభాస్ అల్లు అర్జున్ సినిమాల్లో ఉండే కొన్ని పాటలకు అతను డాన్స్ లు కూడా వేస్తున్నారు. 

 

తాజాగా వార్నర్ ని అతని అభిమానులు ఒకటి అడిగారు. అది ఏంటీ అంటే... సరిలేరు నీకెవ్వరు సినిమాలోని మైండ్ బ్లాక్ అనే పాటకు డాన్స్ వెయ్యాలని కోరగా తన వలన కాదని స్పష్టం చేసాడు. ఈ పాటకి తాను డ్యాన్స్ చేయలేకపోతున్నానని ఎందుకంటే అది ఆస్ట్రేలియాలో యాప్‌లో అందుబాటులో లేదన్నాడు. ఒకసారి అందుబాటులోకి వస్తే.. నేను మైండ్‌బ్లాక్ చేస్తాను అని పేర్కొన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: