చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా 213 దేశాలకు పాకినట్టు గుర్తించారు. అమెరికా, బ్రెజిల్, యూకేలో కరోనా వైరస్ చెలరేగిపోతోంది. ప్రపంచవ్యాప్తంగా నిన్న ఒక్క రోజే లక్ష కేసులు నమోదు కాగా, అమెరికాలో 26,398 కేసులు వెలుగుచూశాయి. బ్రెజిల్‌లో 13,761, రష్యాలో 9,974 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 47,17,038 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కాగా, 3,12,384 మంది మృత్యువాత పడ్డారు. ప్రపంచం మొత్తమ్మీద చికిత్స పొందుతున్న వారి సంఖ్య 25,94,555. ఇక, 18,10,099 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. భారత్‌లో నిన్న ఒక్క రోజే 3,942 మంది కరోనా బారినపడ్డారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 45 లక్షల మార్క్ దాటిపోయింది.

కరోనాతో ప్రపంచ దేశాల్లో మరణించినవార సంఖ్య : 


- యూకే-34,466
-ఇటలీ-31,763
-ఫ్రాన్స్-27,625
-స్పెయిన్-27,563
బ్రెజిల్-15,633
-బెల్జియం-9,005
-జర్మనీ-8,027
-ఇరాన్-6,937
-కెనడా-5,679
-నెదర్లాండ్స్-5,670
-మెక్సికో-4,767
-చైనా-4,633
-టర్కీ-4,096
-స్వీడన్-3,674
-భారత్-2,871
-ఈక్వెడార్-2,688
-రష్యా-2,537
-పెరూ-2,523
-స్విట్జర్లాండ్-1,879
-ఐర్లాండ్-1,533
-పోర్చుగల్-1,203
-రుమేనియా-1,094
-ఇండోనేషియా-1,089

మరింత సమాచారం తెలుసుకోండి: