దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ని కేంద్ర ప్రభుత్వం నాలుగో సారి పెంచిన నేపధ్యంలో ఇప్పుడు కొన్ని రాష్ట్రాల సరిహద్దులను పూర్తిగా మూసి వేయాలని నిర్ణయం తీసుకుంది మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, ఢిల్లీ రాష్ట్రాల సరిహద్దులను పూర్తిగా మూసి వేయడానికి నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రాల్లో కరోనా పెరుగుతుంటే ఆ రాష్ట్రాలను పూర్తిగా మూసి వేయడానికి నిర్ణయం తీసుకున్నారు. 

 

రెండు మూడు వారాల పాటు పూర్తిగా మూసి వేసి అప్పుడు పరిస్థితి ఆధారంగా నిర్ణయం తీసుకుంటారు. ఇక ఆ ప్రాంతాల్లో ఈ కామర్స్ సర్వీసులను కూడా పూర్తిగా రద్దు చేసే ఆలోచనలో ఉన్నారు. బ్యాంకింగ్ సేవల విషయంలో కూడా పూర్తిగా మూసి వెయ్యాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. మార్గదర్శకాల్లో బ్యాంకు ల గురించి కూడా కీలక నిర్ణయం ఉండే అవకాశాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: