లాక్ డౌన్ 4 మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. మే 31 వరకు మెట్రో విమాన సర్వీసులను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. మే 31 వరకు స్కూల్స్ కాలేజీలను తెరిచే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. హాట్ స్పాట్ లో ఆంక్షలను మరింత కఠినం చెయ్యాలని కేంద్రం రాష్ట్రాలకు సూచనలు చేసింది. 

 

ఇక సినిమా హాల్స్ హోటల్స్, థియేటర్స్ మూసివెత కొనసాగుతుంది అని కేంద్రం తన మార్గదర్శకాల్లో స్పష్టంగా చెప్పింది. లాక్ డౌన్ ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు ఆదేశాలు ఇచ్చింది కేంద్ర సర్కార్. ఆరెంజ్ గ్రీన్ రెడ్ జోన్ లపై నిర్ణయాలు రాష్ట్రాలవే అని కేంద్రం తన మార్గదర్శకాల్లో పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: