నియంత్రిత పంటల సాగు... ఖరీఫ్ వ్యవసాయంపై తెలంగాణా సిఎం కేసీఆర్ సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. మధ్యాహ్నం రెండు గంటలకు ఆయన భారీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తారు. ఇది ఇప్పటి వరకు దేశంలోనే తొలిసారి. 20 వేల మంది తో ఆయన ఒకేసారి మాట్లాడతారు. 

 

31 జిల్లాల కలెక్టర్ లు, రైతు బంధు సమితులు, రైతులతో ఆయన మాట్లాడతారు. ఇక కాసేపట్లో ఆయన పంటల సాగుపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. ఈ సమావేశంలో ఖరీఫ్ లో ఏ పంటలు వేస్తే మంచిది అనేది ఆయన చర్చించే అవకాశం ఉంది. ఇటీవల మెగా వీడియో కాన్ఫరెన్స్ జరగాల్సి ఉన్నా సరే జరగలేదు.  దానిని నేడు జరపనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: