సాధారణంగా లవర్స్ ఇద్దరు బ్రేకప్ అయితే ఒకరి ముఖం ఒకరు చూసుకోవడానికి కూడా ఇష్టపడే పరిస్థితి ఉండదు. ప్రపంచంలో ఏ దేశం లో అయినా సరే ఇదే పరిస్థితి ఉంటుంది అనేది వాస్తవం. ఒక్కసారి బ్రేకప్ అయింది అంటే ఇక దేవుడు దిగి వచ్చి కలపాలి అని చూసినా సరే అది సాధ్యం కాదు. 

 

మరి చైనాలో పరిస్థితి ఏ విధంగా ఉంటుంది ఒక అబ్బాయికి అమ్మాయికి బ్రేకప్ అయినా విడాకులు అయినా సరే ఆ అమ్మాయి లేదా అబ్బాయి ముఖం ప్రతీసారి చూడాల౦ట. అదేంటి అంటారా...? ఏమీ లేదు అక్కడ అందరి ముఖాలు ఒకలానే ఉంటాయి కదా... అందుకే ఎక్కడికి వెళ్ళినా ఆ అమ్మాయే కనపడుతుంది అని అర్ధ౦. ఈ పోస్ట్ లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: