వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో మియా మాల్కొవా ప్రధాన పాత్రలో వస్తున్న చిత్రం క్లైమాక్స్. ఈ సినిమాను కాస్త బోల్డ్ గా చూపించే ప్రయత్నం చేస్తున్నాడు వర్మ. కాసేపటి క్రితం దీనికి సంబంధించిన ట్రైలర్ ని కూడా ఆయన యుట్యూబ్ లో విడుదల చేసారు. 

 

ఇక ఈ ట్రైలర్ లో మియా మాల్కొవా ను ఎక్కువగా హైలెట్ చేసాడు వర్మ. ఆమె కాస్త హాట్ హాట్ గా కనపడటమే కాకుండా యాక్షన్ సీన్స్ లో కూడా కాస్త వర్మ రేంజ్ లో నటించింది. ఈ సినిమాను విడుదల చేసే తేదీని వర్మ తన ట్విట్టర్ లో ప్రకటించారు. ఆ సినిమాను శ్రేయాస్ ఈటీ యాప్ లో మే 29 ఉదయం 11 కి  రిలీజ్ అవ్వబోతుందని ప్రకటించాడు వర్మ. ఈ మేరకు ట్వీట్ చేసాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: