ఇప్పుడు దేశ వ్యాప్తంగా వలస కార్మికులు పడుతున్న కష్టాల గురించి ప్రపంచం కూడా కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితి ఏర్పడింది. కరోనా లాక్ డౌన్ తో ఉపాధి కోల్పోయిన వేలాది మంది ఇప్పుడు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తినడానికి తిండి లేక రోడ్ల మీద సొంత ఊర్లకు వెళ్ళడానికి ప్రాణాలను కూడా లెక్క చేయకుండా నడిచి వెళ్తున్నారు వలస కార్మికులు. 

 

ఇక ఈ క్రమంలోనే వలస కార్మికులు వరుసగా ప్రమాదాలకు గురవుతున్నారు. తాజాగా ఒక వలస కార్మికుడు ప్రమాదానికి గురయ్యాడు. మధ్యప్రదేశ్ లోని ఒక వలస కార్మికుడి మృతదేహాన్ని ట్రక్ డ్రైవర్ అన్యాయం రోడ్డుగా మీద వదిలేసాడు. అతనికి ముగ్గురు మైనర్ కుమార్తెలు కూడా ఉన్నారు. ముంబై నుండి ఉత్తరప్రదేశ్ వెళ్తున్న సమయంలో మార్గ మధ్యలో మరణించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: