కరోనా వైరస్ అంటే కోవిడ్ 19... మనం పోరాటం చెయ్యాల్సింది కరోనాతో రోగి తో కాదు. వ్యాధి నుండి మనల్సి మనం సంరక్షించుకోవడానికి తుమ్మేటప్పుడు దగ్గేటప్పుడు మోచేతిని గాని రుమాలను గాని అడ్డం పెట్టుకోవాలి. వ్యాధి నుంచి మనతో పాటు మన కుటుబ సభ్యులను కూడా కాపాడుకోవాలి. ఉదయాన్నే లేచి ఎవరికి అయినా ఫోన్ చేయగానే వినపడేది ఇదే కదూ... 

 

చాలా మందికి దీని మీద కోపం వస్తుంది. చాలా మందిలో ఇప్పుడు దీనిపై ఆగ్రహం ఉంది. ఇప్పుడు దీనిని తీసేయాలని ప్రధాని నరేంద్ర మోడిని ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం కోరుతున్నారు. అది నిజం కాదు గాని... మోడీ లాక్ డౌన్ ని పెంచుతున్నామని ప్రకటన చేయగా మోడీ ఫోటో పైన పెట్టి కింద బ్రాహ్మీ ఫోటో పెట్టి... ఆ కరోనా రింగ్ టోన్ అయినా తీసేయండి మొత్తం అయ్యేలోపు కాల్ ఎందుకు చేసామో మర్చిపోతున్నాం అంటూ కామెంట్ రాసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: