ఇప్పుడు ఆర్టీసి బస్సు సర్వీసులను ప్రారంభించడానికి కేంద్రం సూచనలతో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సిద్దమవుతున్నాయి. అయితే ఇప్పుడు ప్రజలు బస్ లు ఎక్కుతారా లేదా అనేది స్పష్టత రావడం లేదు. ప్రజలు ఇప్పుడు భయపడే పరిస్థితి వచ్చింది. దానికి తోడు రవాణా చార్జీలను కూడా పెంచే ఆలోచనలో ప్రభుత్వాలు ఉన్నాయి. 

 

దీనితో ఇప్పుడు ప్రజలు ఎక్కుతారా లేక సొంత రవాణా మార్గాలను చూసుకుంటారా అనేది ఆసక్తికరంగా మారింది. ప్రజల్లో ఇప్పుడు కరోనా భయం తీవ్రంగా ఉంది. ఈ భయంలో వాళ్ళు వచ్చి బస్ లు ఎక్కడం అనేది దాదాపుగా సాధ్యం కాదు అని అంటున్నారు. ఎక్కువగా క్యాబ్ సర్వీసులను మాత్రమే నమ్ముతారని అది కూడా శానిటేషన్ చేసిన తర్వాతే ప్రయాణం చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: