భారత్ లో కరోనా విరస్ ని కట్టడి చేయడానికి గానూ లాక్ డౌన్ ఉన్నా సరే పెద్దగా ఫలితం ఉండటం లేదు. గత మూడు రోజుల నుంచి కూడా దేశ వ్యాప్తంగా  5 వేల కరోనా కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. మూడు రోజుల్లో దాదాపుగా 15 వేల కేసులు నమోదు అయ్యాయి అంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. 

 

కేసులు దేశంలో లక్ష దాటాయి. ఒక లక్షా ఒక వెయ్యి కేసులు నమోదు అయ్యాయి. మహారాష్ట్ర, గుజరాత్ దేశ రాజధాని ఢిల్లీ తమిళనాడు రాష్ట్రాల్లో కరోనా అత్యంత వేగంగా విస్తరిస్తుంది. 59 వేల వరకు యాక్టివ్ కేసులు ఉన్నాయి మన దేశంలో. మరణాలు కూడా భారీగా పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు 3163 మంది కరోనాతో మరణించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: