తెలంగాణాలో నియత్రి౦త పంటల సాగునీ అక్కడి రైతులు స్వాగతిస్తున్నారు. ఆ రాష్ట్ర సిఎం కేసీఆర్ చేసిన సూచనకు వాళ్ళు మద్దతు ఇస్తున్నారు. అయితే ఈ సందర్భంగా కొన్ని విజ్ఞప్తులు కూడా చేస్తున్నారు రైతులు. అది ఏంటీ అంటే... తమకు సాయిల్ టెస్ట్ చెయ్యాలని అలాగే ఎరువుల విషయంలో కొన్ని ప్రాంతాల్లో తీవ్ర కొరత ఉందని కాబట్టి అది లేకుండా చూడాలి అని పేర్కొంటున్నారు. 

 

ఇక నిజామాబాద్ జిల్లా రైతులు అయితే పసుపు పంటకు కనీస మద్దతు ధర వచ్చే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. పసుపు రైతులు బాగా ఇబ్బందుల్లో ఉన్నారు అని వారిని ఆదుకోవాలని కీసీఆర్ ని కోరారు. వర్ష పాతం లేని సమయంలో సాగునీరు ఉండే విధంగా చూడాలి అని కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: