కరోనా లాక్ డౌన్ తో ప్రభుత్వాలు ఇప్పుడు ఆదాయాన్ని పెద్ద ఎత్తున కోల్పోయాయి. చాలా రంగాల్లో ఆదాయం అనేది లేకుండా పోయింది. ప్రభుత్వాలకు ఏ విధంగా చూసినా సరే ఆదాయం అనేది రావడం లేదు. ఎన్ని విధాలుగా చర్యలు చేపడుతున్నా సరే పెద్దగా ఫలితం మాత్రం ఉండటం లేదు. ఇక ఇది పక్కన పెడితే ఇప్పుడు ఒక న్యాయ శాఖకు చెందిన ఉద్యోగి హైకోర్ట్ లో పిటీషన్ వేసాడు. 

 

తనకు ఆర్ధికంగా చాలా కష్టాలు ఉన్నాయని తనను ప్రభుత్వం ఆదుకోవాలి అని విజ్ఞప్తి చేసాడు. తాను చాలా ఇబ్బందులు పడుతున్నా కాబట్టి తనకు మార్చ్ నెల జీతం ఇవ్వాలని కోరగా స్పందించిన హైకోర్ట్ దీనిపై విచారణ చేపట్టి అతనికి మార్చ్ నెల జీతం ఇవ్వాలని ఆదేశించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: